చున్నీతో ఉరేసి కోడలిని చంపిన అత్త

82చూసినవారు
చున్నీతో ఉరేసి కోడలిని చంపిన అత్త
హైదరాబాద్ అత్తాపూర్ లో దారుణం జరిగింది. హసన్ నగర్ లో ఓ అత్త కోడలిని ఉరేసి చంపేసింది. హత్యకు కారణం వరకట్న వేధింపులు లేక కుటుంబ కలహాలా? అనేది తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్