కంచ గచ్చిబౌలి భూముల బ్రోకర్ ఎవరో బయటపెట్టాలి: బండి సంజయ్

59చూసినవారు
కంచ గచ్చిబౌలి భూముల బ్రోకర్ ఎవరో బయటపెట్టాలి: బండి సంజయ్
TG: హైదరాబాద్ ఆకాశ్‌పురి హనుమాన్ ఆలయాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్ దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో హనుమాన్ ఆలయంలో ప్రత్యేక దర్శనాలు నిర్వహించి, స్వామి వారిని దర్శించుకున్నారు. తర్వాత రాజాసింగ్‌తో ముచ్చటించారు. మేమంతా ఒక్కటే.. మా మధ్య విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు. అలాగే HCA భూముల వివాదంపై స్పందిస్తూ.. బ్రోకర్ ఎవరో కేటీఆర్ బయటపెట్టాలంటూ డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్