ఏనుగునే పరుగులు పెట్టించిన దూడ.. వీడియో వైరల్

80చూసినవారు
సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఏనుగునే భయపెట్టిన ఓ దూడ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అడవి మధ్యలో దారి గుండా ఓ పెద్ద ఏనుగు వెళ్తుండగా, ఓ గేదె దూడతో కలిసి ఎదురు వచ్చింది. ఆ సమయంలో ఏం జరిగిందో ఏమో గానీ.. దూడ ఏనుగుకే ఎదురెళ్లింది. అంత చిన్న దూడ ఎదురుగా రావడం చూసిన ఏనుగు భయంతో పరుగులు పెట్టింది. అయితే దూడపై ఏనుగు దాడి చేస్తుందేమో అని గేదె దూడ వెంటే పరుగెట్టింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్