మంటలు చెలరేగి దగ్దమైన కారు.. వీడియో

70చూసినవారు
నడుస్తున్న కారు ఇంజన్​లోంచి మంటలు చెలరేగి పూర్తిగా దగ్దమైన సంఘటన యూపీ రాజధాని లక్నోలో చోటుచేసుకుంది. విభూతిఖండ్‌లోని ఐజీపీ ఎదుట గోమతీనగర్‌ నుంచి హజ్రత్‌ గంజ్‌కు వెళ్తున్న ఓలాకాబ్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై కారు ఆపగానే అందులో కూర్చున్న వారు బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్