స్త్రీలు ఎందుకు బొట్టు పెట్టుకుంటారో తెలుసా?

50చూసినవారు
స్త్రీలు ఎందుకు బొట్టు పెట్టుకుంటారో తెలుసా?
సాదారణంగా జ్ఞాపకశక్తికి ఆలోచనా శక్తికి స్థానమైన కనుబొమ్మల మధ్య నున్న ప్రదేశంలో తిలకము పెడతాం. మన శరీరం మొత్తం ప్రత్యేకించి నుదురు కనుబొమ్మల మధ్య నున్న సూక్ష్మమైన స్థానం విద్యుదయస్కాంత తరంగ రూపాలలో శక్తిని వెలువరిస్తుంది. అందువల్లే విచారంగా ఉన్నప్పుడు వేడి కలిగి తలనొప్పి వస్తుంది. తిలకము లేక బొట్టు మన నుదిటిని చల్లబరచి వేడి నుండి రక్షణనిస్తుంది. అలాగే శక్తిని కూడా కోల్పోకుండా మనల్ని కాపాడుతుంది.

సంబంధిత పోస్ట్