రేవంత్ దెబ్బ.. ఇక బీఆర్‌ఎస్‌ అంతా ఖాళీ అబ్బ!

65చూసినవారు
రేవంత్ దెబ్బ.. ఇక బీఆర్‌ఎస్‌ అంతా ఖాళీ అబ్బ!
మా ప్రభుత్వాన్ని కూలగొడతామంటే ఊరుకుంటామా ? కుక్కకాటుకు చెప్పుదెబ్బ తప్పదంటూ సీఎం రేవంత్ రెడ్డి అప్పుడే చెప్పారు.. ఇప్పుడు చేసి చూపిస్తున్నారు. ఓవరాల్‌గా చూస్తే.. కార్యకర్తలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ఇందులో ఓడినవారు.. గెలిచినవారు.. అంతా కారు దిగేందుకు సిద్ధంగా ఉన్నవారే. అందుకే తొందర్లోనే తెలంగాణాలో బీఆర్ఎస్‌ దుకాణం కంప్లీట్‌గా బంద్‌ అయ్యే అవకాశం కనిపిస్తుంది.

సంబంధిత పోస్ట్