అమరావతికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా విద్యార్థిని వైష్ణవి

62చూసినవారు
అమరావతికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా విద్యార్థిని వైష్ణవి
AP: రాజధాని అమరావతి నిర్మాణానికి వైద్య విద్యార్థిని వైష్ణవి రూ.25 లక్షల విరాళం అంద‌జేశారు. పోలవరం ప్రాజెక్టు కోసం మరో లక్ష రూపాయ‌ల‌ను విరాళంగా అందించారు. ఇందుకు సంబంధించిన చెక్కుల‌ను సీఎం చంద్రబాబుకు ఆమె త‌న తండ్రితో కలిసి అందించారు. పొలం అమ్మి విరాళం ఇచ్చిన వైష్ణవిని చంద్రబాబు అభినందించారు. వైష్ణవిని అమరావతికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియ‌మించారు.

సంబంధిత పోస్ట్