నిధులు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

83చూసినవారు
నిధులు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
దేశంలోని రాష్ట్రాలకు పన్నుల్లో వాటా కింద కేంద్ర ప్రభుత్వం రూ.1,73,030 కోట్ల నిధులు విడుదల చేసింది. మూలధన వ్యయం, అభివృద్ధి, సంక్షేమ నిధుల కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.7002 కోట్లు, తెలంగాణకు రూ.3,637 కోట్లు రిలీజ్ చేసింది.

సంబంధిత పోస్ట్