బీర సాగుకు ఖర్చు రూ.లక్షన్నర.. రాబడి రూ.4 లక్షలు

85చూసినవారు
బీర సాగుకు ఖర్చు రూ.లక్షన్నర.. రాబడి రూ.4 లక్షలు
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల(M) మంభాపూర్‌ శివారులోని గ్రీన్‌ ఎకర్‌లో రైతు హనీఫ్‌ ఆధునిక పద్ధతుల్లో కూరగాయలు సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఎకరా బీర సాగుకు దాదాపు రూ.లక్షన్నర ఖర్చు అవుతాయని, ఇందులో 25 టన్నులు బీర పంట దిడుబడి వస్తుందని తెలిపాడు. పెట్టుబడి, కూలీల ఖర్చు పోను ఎకరాకు సుమారుగా రూ.4 లక్షలు దిగుబడి సాధిస్తుందని, 12 ఎకరాల్లో రూ.50 లక్షల ఆదాయం సంపాదించవద్చని వివరించాడు. హనీఫ్‌ ను అధికారులు ప్రశంసించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్