యువతి తలలో సూది మర్చిపోయి.. కుట్లేసిన డాక్టర్

76చూసినవారు
యువతి తలలో సూది మర్చిపోయి.. కుట్లేసిన డాక్టర్
యూపీలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. తలకు గాయాలైన ఓ యువతి ఆదివారం చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. తలకు కుట్లేస్తున్న సమయంలో.. డాక్టర్ సర్జికల్ సూదిని తలలోనే మరిచిపోయి కుట్లు వేశాడు. ఈ క్రమంలో ఆమెకు తీవ్రమైన తలనొప్పి రావడంతో స్కాన్ చేసి చూడగా తలలో సర్జికల్ సూది కనిపించింది. ఇది చూసిన డాక్టర్లు షాక్‌కు గురయ్యారు.

సంబంధిత పోస్ట్