జైలులో సీఎం కేజ్రీవాల్‌కి కల్పించే సదుపాయాలివే!

1078చూసినవారు
జైలులో సీఎం కేజ్రీవాల్‌కి కల్పించే సదుపాయాలివే!
తీహార్ జైలులో సీఎం కేజ్రీవాల్‌ ప్రతి రోజూ టీవీలో 18 నుంచి 20 ఛానళ్ల వరకు చూడొచ్చు. 24/7 వైద్యసిబ్బంది అందుబాటులో ఉంటారు. ఆయన డయాబెటీస్‌తో బాధపడుతున్నందున రెగ్యులర్‌ చెకప్‌లు చేయనున్నారు. కేజ్రీవాల్‌ వారానికి రెండుసార్లు తన కుటుంబసభ్యులతో మాట్లాడొచ్చు. జైల్లో తనకు రామాయణం, భగవద్గీత, ‘హౌ ప్రైమ్‌మినిస్టర్స్‌ డిసైడ్‌’ అనే పుస్తకాలను ఇవ్వాలని కేజ్రీవాల్‌ కోర్టును కోరారు. టేబుల్‌, కుర్చీ, మెడిసిన్స్‌ కూడా అనుమతించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్