దోసకాయ తెచ్చిన రగడ.. చెల్లిని చంపిన అన్న

77చూసినవారు
దోసకాయ తెచ్చిన రగడ.. చెల్లిని చంపిన అన్న
కర్ణాటకలోని కొళ్లేగాల ఈద్గా మొహల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఫార్మాన్‌ తన అన్న కుమార్తెకు కీర దోస తినిస్తుండగా అతడి చెల్లి ఐమాన్‌ బాను అడ్డుకుంది. దోసకాయ తింటే జ్వరం వస్తుందని చెప్పింది. ఈ విషయమై జరిగిన గొడవలో చెల్లెలిపై కత్తితో దాడి చేశాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన తండ్రి సయ్యద్, వదిన తాజ్‌లపైనా కత్తి దూశాడు. తీవ్రంగా గాయపడిన ఐమాన్ భాను(26) మరణించింది. కొళ్లేగాల ఠాణా పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్