ఫుడ్ బాగాలేదా.. ఈ నంబర్‌కు కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వొచ్చు!

69చూసినవారు
ఫుడ్ బాగాలేదా.. ఈ నంబర్‌కు కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వొచ్చు!
హోటల్స్‌కు వెళ్లినప్పుడు ఫుడ్ బాగోలేదు అనుకుంటే.. ఎవరికీ కంప్లయింట్ చేయాలో తెలుసా..? గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఏదైనా హోటల్స్, రెస్టారెంట్‌కు వెళ్లి అక్కడ ఫుడ్ బాగోలేకపోతే GHMC నెంబర్ 040-21111111 నెంబర్‌కు కాల్ చేసి కంప్లయింట్ చేయొచ్చు. అంతే కాకుండా FSSAI టోల్ ఫ్రీ నెంబర్ 1800112100 కు కాల్ చేసి కంప్లయింట్ చేయొచ్చు. దీంతో 24 గంటల్లో అధికారులు చర్యలు తీసుకుంటారు. ఈ నెంబర్లు 24/7 పని చేస్తాయి.

సంబంధిత పోస్ట్