6 నెలల్లో ఏపీని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: CM చంద్రబాబు (వీడియో)

66చూసినవారు
ఏపీ రాష్ట్రాన్ని వచ్చే 6 నెలల్లో ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదద్దడమే లక్ష్యమని CM చంద్రబాబు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఏర్పాటుచేసిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 'మా అత్త బసవతారకం క్యాన్సర్‌తో మరణించారు. మా మామ ఎన్టీఆర్ బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి స్థాపించి ఎంతోమంది పేదలకు సేవలందించారు. క్యాన్సర్‌కు కారణమయ్యే ప్లాస్టిక్‌పై యుద్ధం ప్రకటిస్తున్నా' అని అన్నారు.

సంబంధిత పోస్ట్