పుణెలో కూలిన హెలికాప్టర్ సీఎం చంద్రబాబుకు కేటాయించిన అధికారులు

2228చూసినవారు
పుణెలో కూలిన హెలికాప్టర్ సీఎం చంద్రబాబుకు కేటాయించిన అధికారులు
ముంబై నుంచి పుణెకు వస్తూ శనివారం ఓ హెలికాప్టర్ కుప్పకూలిన విషయం తెలిసిందే. అదృష్టవశాత్తూ ఆ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదు. అయితే ఆ హెలికాప్టర్‌ను ముందుగా ఏపీ సీఎం చంద్రబాబుకు ఏవియేషన్ అధికారులు కేటాయించినట్లు తేలింది. 16 ఏళ్ల నాటి హెలికాప్టర్‌ను చంద్రబాబుకు అధికారులు కేటాయించడం పట్ల విమర్శలు వస్తున్నాయి. జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న సీఎం చంద్రబాబు భద్రత విషయంలో అధికారుల తీరుతో ఆందోళన రేకెత్తుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్