ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన హీరోయిన్

572చూసినవారు
ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన హీరోయిన్
కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్న తన తల్లికి హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఆపరేషన్ చేయించారు. ఈ విషయాన్ని పాయల్ సోషల్ మీడియాలో వెల్లడించారు. అమ్మ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని, తనకోసం ప్రార్ధించండి అని వేడుకున్నారు. ఆపరేషన్ అనంతరం తన తల్లి నడిచేందుకు ప్రయత్నిస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్