భారత స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా ఓ కొత్త మొబైల్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. Lava Blaze Duo పేరుతో తెచ్చిన ఈ ఫోన్‌లో ఇరువైపులా డిస్‌ప్లే ఏర్పాటు చేశారు. అలాగే ఇందులో మీడియాటెక్ 7025 చిప్‌సెట్, 3D curved అమోలెడ్ డిస్‌ప్లే, బ్యాటరీ 5,000 mAh ఇచ్చారు. ధర విషయానికొస్తే 8GB RAM, 128GB వేరియంట్ ధర రూ.17,999 గా ఉంది.