ఈ ఏడాదిలో రూ. 223 లక్షల యూపీఐ పేమెంట్స్: కేంద్రం

66చూసినవారు
ఈ ఏడాదిలో రూ. 223 లక్షల యూపీఐ పేమెంట్స్: కేంద్రం
2024లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) రూ.223 లక్షల కోట్ల విలువైన లావాదేవీలను ప్రాసెస్ చేసిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సంవత్సరం జనవరి నుంచి నవంబర్ వరకు జరిగిన ఈ లావాదేవీలు భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవాన్ని మరింత బలోపేతం చేశాయని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొన్నారు. UPI సింగపూర్, UAE, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్ వంటి దేశాల్లోనూ అమల్లోకి రావడంతో ఆన్‌లైన్ లావాదేవీలు పెరిగాయని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్