ఏపీలో రైతులకు గుడ్ న్యూస్

81చూసినవారు
ఏపీలో రైతులకు గుడ్ న్యూస్
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతులకు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు 35 శాతం రాయితీపై గోదాములు అద్దెకు ఇచ్చి గిట్టుబాటు ధర వచ్చిన తర్వాత విక్రయించే వెసులబాటు కల్పించాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. రాయితీపై రైతులకు పచ్చి రొట్టె ఎరువుల విత్తనాలు అందించి దిగుబడి వృద్ధికి కృషి చేయాలని అధికారులకు ఆదేశించారు. 'పొలం పిలుస్తోంది' కార్యక్రమాల్లో రైతులకు రాయితీలపై అవగాహన కల్పించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్