గర్ల్స్ హాస్టల్‌లో బాలికలను కరిచిన ఎలుకలు (వీడియో)

55చూసినవారు
TG: మేడ్చల్ జిల్లా కీసరలోని మహాత్మా జ్యోతిబాపూలే గర్ల్స్ హాస్టల్‌లో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. రాత్రి నిద్రిస్తున్న వేళలో విద్యార్థులను ఎలుకలు కరిశాయి. విద్యార్థులకు దద్దుర్లు, దురదలు వచ్చాయని తెలుస్తోంది. ఈ విషయం బయటకు పొక్కకుండా హాస్టల్ ప్రిన్సిపల్, టీచర్లు చికిత్స అందిస్తున్నారు. తల్లిదండ్రులకు చెప్పకుండా విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలాడుతున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్