బన్నీకి బెయిల్ ఇప్పించిన లాయర్‌.. గంటకు ఇంత ఫీజా?

65చూసినవారు
బన్నీకి బెయిల్ ఇప్పించిన లాయర్‌.. గంటకు ఇంత ఫీజా?
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరై విడుదలైన సంగతి తెలిసిందే. బన్నీ తరపున కోర్టులో వైసీపీ రాజ్యసభ ఎంపీ, న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదించారు. ఈ కేసును వాదించిన ఆయన గంటకు రూ.5 లక్షలు ఛార్జ్ చేస్తారట. ఈయన లాయర్ మాత్రమే కాదు. ఘాజీ, క్షణం, ఆచార్య వంటి పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్