ఆసుపత్రిలో మూడో అంతస్తు నుంచి జారిన లిఫ్టు.. నలుగురికి గాయాలు

76చూసినవారు
ఆసుపత్రిలో మూడో అంతస్తు నుంచి జారిన లిఫ్టు.. నలుగురికి గాయాలు
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లిఫ్ట్ ప్రమాదం జరిగింది. మోవ్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో లిఫ్టు మూడవ అంతస్తు నుండి పడిపోయింది. ఈ ప్రమాదంలో లిఫ్ట్‌లో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం అర్థరాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో గాయపడిన వారిలో అర్జున్ గుర్జార్, రాధే గుర్జార్, అర్జున్ పఠారియా, 15 ఏళ్ల కుల్దీప్ గుర్జార్ ఉన్నారు. వారు మూడో అంతస్తు నుంచి కిందకు దిగుతున్నపు ఈ ప్రమాదం జరిగింది. అందరూ ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్