పిల్లాడిని వేటాడాలని వచ్చిన సింహం.. చివరికి (Video)

80చూసినవారు
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. పర్యాటకులు జూలో ఉన్న సింహాన్ని చూసేందుకు వెళ్తారు. అయితే, సింహం ఎన్‌క్లోజర్‌లో ఏర్పాటు చేసిన అద్దం ముందు ఓ చిన్నారి నిలబడి ఉంటుంది. చిన్నారిని గమనించిన సింహం.. వేటాడేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో చిన్నారి వెనక్కు తిరిగి నిల్చుంటాడు. ఇదే సరైన సమయం అనుకున్న సింహం వేగంగా పిల్లాడి వద్దకు వచ్చి పంజా విసురుతుంది. అయితే అక్కడ అద్దం ఉందనే విషయం తెలీని సింహం.. చివరికి అవాక్కతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్