ప్రచారంలో ఉన్న లిస్ట్ ఫైనల్ కాదు: మంత్రి ఉత్తమ్

55చూసినవారు
ప్రచారంలో ఉన్న లిస్ట్ ఫైనల్ కాదు: మంత్రి ఉత్తమ్
తెలంగాణలో సంక్షేమ పథకాల లబ్దిదారుల విషయమై ప్రచారంలో ఉన్న లిస్టు తుది జాబితా కాదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడు జరుగుతున్నది వెరిఫికేషన్ మాత్రమేనని చెప్పారు. కావాలనే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. చివరి లబ్దిదారుడి వరకు రేషన్ కార్డులు ఇస్తామని పేర్కొన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ కేవలం 40వేల రేషన్ కార్డులు మాత్రమే ఇచ్చిందని ఘాటు విమర్శలు చేశారు.

సంబంధిత పోస్ట్