మొబైల్ పేలడానికి ముఖ్య కారణం.. బ్యాటరీ వేడెక్కడం!

76చూసినవారు
మొబైల్ పేలడానికి ముఖ్య కారణం.. బ్యాటరీ వేడెక్కడం!
స్మార్ట్‌ఫోన్‌లు పేలిపోవడానికి బ్యాటరీ వేడెక్కడం ఒక కారణం. స్మార్ట్‌ఫోన్‌లో ఒకేసారి ఎక్కువ యాప్స్ ఉపయోగించినా, ఎక్కువ సేపు గేమ్స్ ఆడినా ఫోన్ వేడెక్కుతుంది. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఏయే యాప్‌లు ఎక్కువ బ్యాటరీని ఉపయోగిస్తున్నాయో వాటిని తొలగించండి. మీ స్మార్ట్‌ఫోన్ వేడెక్కకుండా చూసుకోండి. ఎక్కువ సేపు మొబైల్ వాడుతున్నప్పుడు ఫోన్ వేడెక్కితే కాసేపు మానేయడం మంచిది. ఇలా ఓవర్ హీట్ అయ్యే బ్యాటరీలు చాలా ప్రమాదకరం.

సంబంధిత పోస్ట్