ఎంత ఫాస్ట్‌గా ఛార్జింగ్ ఎక్కితే.. అంతే ప్రమాదకరం

80చూసినవారు
ఎంత ఫాస్ట్‌గా ఛార్జింగ్ ఎక్కితే.. అంతే ప్రమాదకరం
మనం ఉపయోగిస్తున్న ల్యాప్‌ట్యాప్‌లు, స్మార్ట్‌ ఫోన్‌లు.. ఇలా అన్నింటిలోనూ లిథియం ఆయాన్‌ బ్యాటరీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. లిడ్‌ యాసిడ్‌లతో పోల‍్చితే.. లిథియం ఆయాన్‌ బ్యాటరీల సామర్ధ్యం సుమారు 6రెట్లు ఎక్కువ. అవి ఎంత ఫాస్ట్‌గా ఛార్జింగ్‌ ఎక్కుతాయో అంతే ప్రమాదకరమైనవి. స్మార్ట్‌ ఫోన్‌లో ఉండే బ్యాటరీలను సురక్షితమైన విధానంలో వినియోగించినప్పుడే బాగా పని చేస్తాయి. లేదంటే.. ప్రమాదాలు చోటు చేసుకుంటాయి.

సంబంధిత పోస్ట్