ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పురుగు

591చూసినవారు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పురుగు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ కీటకం పేరు స్టాక్​ బీటిల్. ఈ పురుగు ఖరీదు బిఎండబ్ల్యూ, ఆడి కార్ల ధరకంటే ఎక్కువ. ఎందుకంటే ఈ పురుగును ప్రమాదకర వ్యాధులకు మందును తయారు చేయడంలో ఉపయోగిస్తారు. దీంతో దానికి భారీ డిమాండ్​ ఏర్పడింది. ఖర్చుకు వెనకాడకుండ దీనిని కోనుగోలు చేయడానికి ప్రజలు పోటీ పడుతున్నారు. చెత్తలో నివసించే ఈ కీటకాన్ని కొన్నేళ్ల క్రితం జపాన్‌లోని ఓ పురుగుల పెంపకందారుడు రూ.74.25 లక్షలకు అమ్మాడు.

సంబంధిత పోస్ట్