ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకం.. ధర రూ. 65 లక్షలు

61చూసినవారు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకం.. ధర రూ. 65 లక్షలు
స్టాగ్ బీటిల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకం. ఇది కేవలం 2 నుండి 3 అంగుళాల పరిమాణంలో ఉంటుంది. జపాన్‌కు చెందిన ఓ పెంపకందారుడు చెత్తలో ఉన్న ఈ పురుగును 65 లక్షలకు విక్రయించాడు. ఇప్పుడు కోట్లకు పైగా పలుకుతోంది. ఈ అరుదైన కీటకాన్ని కొనుగోలు చేసేందుకు ప్రజలు కూడా కోట్లకు కోట్లు వెచ్చించడం విశేషం. స్టాగ్ బీటిల్స్ లుకానిడే కుటుంబానికి చెందినవి, ఇందులో దాదాపు 1,200 రకాల కీటకాలు ఉన్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్