ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన నారా ఫ్యామిలీ

64చూసినవారు
ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన నారా ఫ్యామిలీ
చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రమాణ స్వీకార సభా ప్రాంగణానికి విచ్చేశారు. ఆమెతో పాటు నారా లోకేశ్‌, ఆయన భార్య నారా బ్రాహ్మణి, తనయుడు నారా దేవాన్ష్‌ కూడా ఉన్నారు.

సంబంధిత పోస్ట్