గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయల్దేరిన చంద్రబాబు

70చూసినవారు
గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయల్దేరిన చంద్రబాబు
గన్నవరం ఎయిర్‌పోర్టుకు చంద్రబాబు బయల్దేరారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ రానుండటంతో ఆయనకు స్వాగతం పలికేందుకు చంద్రబాబు ఎయిర్‌పోర్టుకు బయలు దేరి వెళ్లారు.