175కి 175.. తగ్గేదేలే: సీఎం జ‌గన్

85చూసినవారు
175కి 175.. తగ్గేదేలే: సీఎం జ‌గన్
గ‌త 59 నెలల పాలనలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి మీ బిడ్డ మీ ఆశీస్సుల కోసం మీ ముందుకు వచ్చాడని సీఎం జ‌గ‌న్ అన్నారు. "పేదల భవిష్యత్తు మారాలంటే రెండు బటన్‌లు నొక్కాలి. ఫ్యాన్‌ గుర్తుకే ఓటేయాలి. 175కి 175, 25 ఎంపీ సీట్లకు 25 ఎంపీ సీట్లు.. ఒక్కటి కూడా తగ్గేది లేదు. మంచి చేసిన ఈ ఫ్యాన్‌ ఇంట్లో ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్‌ సింక్‌లోనే ఉండాలి." అని హిందూపురం స‌భ‌లో సీఎం పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్