జర్నలిస్ట్ గొంతు పట్టుకున్న పోలీస్ అధికారి

64చూసినవారు
జర్నలిస్ట్ గొంతు పట్టుకున్న పోలీస్ అధికారి
ఢిల్లీలో ఓ ఫోటో జర్నలిస్ట్ పట్ల ఓ పోలీసు అధికారి అనుచితంగా ప్రవర్తించాడు. సీఎం కేజ్రీవాల్‌ అరెస్టుకు నిరసనగా ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు ఢిల్లీలోని పటేల్‌ చౌక్‌ వద్ద ధర్నాకు దిగారు. కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న ఫోటో జర్నలిస్టును ఓ పోలీసు అధికారి గొంతుతో వెనక్కి నెట్టాడు. ఇందుకు సంబంధించిన ఫోటో జర్నలిస్టు వర్గాల్లో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్