10 నిమిషాల్లో 400 మంది ఉద్యోగుల తొలగింపు

54చూసినవారు
10 నిమిషాల్లో 400 మంది ఉద్యోగుల తొలగింపు
ప్రముఖ టెలి కమ్యూనికేషన్స్ సంస్థ బెల్(Bell) కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా కంపెనీలో లేఆఫ్ ప్ప్రకటించింది. కేవలం 10 నిమిషాల వీడియో కాల్‌లో ఏకంగా 400 మందికి పైగా ఉద్యోగులను తీసేసతున్నట్లు ప్రకటించింది. ఇటీవల జరిగిన కంపెనీ వర్చువల్ గ్రూ్ మీటింగ్‌లో బెల్ మేనేజర్ ఈ లేఆఫ్ నోటీసును చదివి వినిపించాడు. ఈ నేపథ్యంలోనే ఇవాళ 400 మందిని తొలగించారు. అయితే దీనిపై ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

సంబంధిత పోస్ట్