​లీడింగ్ లో రేసు గుర్రం విలన్

8946చూసినవారు
​లీడింగ్ లో రేసు గుర్రం విలన్
ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా రవికిషన్ పోటీకి దిగిన సంగతి తెలిసిందే. తెలుగు ప్రజలకు రేసు గుర్రం సినిమాలో మద్దాలి శివారెడ్డి పేరుతో బాగా పరిచయమైన ఈ బీహార్ నటుడు 2017 నుంచి గోరఖ్ పూర్ ఎంపీగా కొనసాగుతున్నారు. కాగా.. నేడు లోక్ సభ ఎన్నికల ఫలితాలలో ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ లోక్‌ సభ నియోజవర్గం నుంచి రవికిషన్‌ 74,536 ఓట్ల ఆధిక్యంతో గెలుపు దాదాపు ఖాయం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్