ప్రకాశం బ్యారేజీపై గంజాయి కలకలం

72చూసినవారు
ప్రకాశం బ్యారేజీపై గంజాయి కలకలం
విజయవాడలోని ప్రకాశం బ్యారేజీపైన గుర్తు తెలియని వ్యక్తులు వదిలివేసిన నాలుగు కిలోల గంజాయి ప్యాకెట్లను వన్‌టౌన్‌ పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసున్నారు. శుక్రవారం అంబేడ్కర్‌ విగ్రహం సీఎం చేతుల మీదుగా ఆవిష్కరించిన తరుణంలో ఘటనపై పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. పోలీసుల తనిఖీలు గమనించిన వ్యక్తులు వాటిని ప్రకాశం బ్యారేజీపైన వదిలిపెట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్