మహిళా సంఘాలకు యూనిఫాంలు కుట్టే బాధ్యతలు అప్పగింత

198403చూసినవారు
మహిళా సంఘాలకు యూనిఫాంలు కుట్టే బాధ్యతలు అప్పగింత
తెలంగాణ ప్రభుత్వం మహిళలపై వరాలజల్లు కురిపిస్తోంది. ఈ మేరకు భరోసా అందించేందుకు మరో పనిని మహిళా సంఘాలకు అప్పగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల యూనిఫాంలు కుట్టే పనులు మహిళా సంఘాలకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. 28,200 మహిళా సంఘాలకు యూనిఫాంలు కుట్టే బాధ్యతలు అప్పగించనుంది. దీంతో 63.44 లక్షల డ్రెస్సులు కుట్టే పనులు మహిళలకు కల్పించనుంది.

సంబంధిత పోస్ట్