దంచికొడుతున్న ఎండలు.. ఇక చెమటలు కక్కాల్సిందే

64చూసినవారు
దంచికొడుతున్న ఎండలు.. ఇక చెమటలు కక్కాల్సిందే
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు అప్పుడే దంచికొడుతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. పొద్దున్న వేడి.. రాత్రి చలితో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడే ఎండ ఇలా ఉంటే ఇక ఏప్రిల్- మే నెలల్లో పరిస్థితిలేంటీ? బాబాయ్ అంటూ ప్రజలు హడలెత్తిపోతున్నారు. గతంలో కంటే ఈసారి ఎండలు అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్