పాకిస్తాన్‌లో భారీ పేలుడు..11 మంది కార్మికులు మృతి

74చూసినవారు
పాకిస్తాన్‌లో భారీ పేలుడు..11 మంది కార్మికులు మృతి
పాకిస్తాన్‌లోని బొగ్గు గనిలో శుక్రవారం భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ పేలుడులో బొగ్గుగనిలో పనిచేస్తున్న 11 మంది కార్మికులు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్