విద్యాశాఖ అధికారులతో సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష

85చూసినవారు
విద్యాశాఖ అధికారులతో సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష
విద్యాశాఖ అధికారులతో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ప్రతీ నియోజకవర్గంలో నిర్మించ తలపెట్టిన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ స్థలాల సేకరణ, ఇతర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వంద andhra నియోజకవర్గాల్లో నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు ఉండాలని ఆదేశించారు. నియోజకవర్గాల్లో స్థలాల కేటాయింపుల్లో పూర్తయిన వాటికి అనుమతులకు సంబంధించిన పనులను వేగంగా పూర్తి చేయాలని రేవంత్ ఆదేశాలు జారీచేశారు.

సంబంధిత పోస్ట్