ఈ ఆలయంలో శివలింగం రోజుకి ఐదు రంగులను మార్చుకుంటుంది!

57చూసినవారు
ఈ ఆలయంలో శివలింగం రోజుకి ఐదు రంగులను మార్చుకుంటుంది!
తమిళనాడులోని కుంభకోణం శివార్లలోని నల్లూరులో చారిత్రక్మమైన కళ్యాణసుందరేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని పాండ్య రాజవంశంలోని మొదటి చోళుడు నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయంలో రెండు శివలింగాలు ఉండగా, రెండో శివలింగం రోజుకు ఐదుసార్లు తన రంగుని మార్చుకుని వివిధ రూపాల్లో దర్శనం ఇస్తుంది. ఈ మిస్టరీని చేధించడానికి శాస్త్రజ్ఞులు అనేక ప్రయత్నలు చేశారు. కానీ శివలింగం రంగులు ఎలా మార్చుకుంటుందో కనిపెట్టలేకపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్