ఏపీ కొత్త సీఎస్ ఎవరు?

59చూసినవారు
ఏపీ కొత్త సీఎస్ ఎవరు?
AP: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పాలనా వ్యవహారాలకు సంబంధించి సీఎం చంద్రబాబు సీఎస్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. పథకాల అమలులో సీఎస్ పాత్ర కీలకంగా మారింది. ప్రస్తుతం ఉన్న సీఎస్ పదవీకాలం ఈ నెల 31తో ముగుస్తుంది. ప్రస్తుతానికి సీనియారిటీ లిస్ట్‌లో ఏడెనిమిది మంది పేర్లు వినిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబు దృష్టిలో ఎవరున్నారనే ఉత్కంఠ నెలకొంది.

సంబంధిత పోస్ట్