అభిమానిని కొట్టి ఫోన్ విసిరేసిన సింగర్

82చూసినవారు
బాలీవుడ్ సింగర్ ఆదిత్య నారాయణ్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. అభిమానులతో ఆయన ప్రవర్తించిన తీరుపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని ఓ కళాశాలలో ఆదిత్య మ్యూజిక్ ఈవెంట్ నిర్వహించారు. ‘డాన్’ చిత్రంలోని ‘ఆజ్ కీ రాత్.’ పాటను పాడుతుండగా ఓ అభిమాని తన మొబైల్ ఫోన్‌లో వీడియో తీశాడు. ఒక్కసారిగా ఆదిత్య సీరియస్ అయ్యాడు. అభిమాని ఫోన్ లాక్కొని దూరంగా విసిరేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్