రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ బౌలర్

56చూసినవారు
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ బౌలర్
ఇంగ్లండ్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వచ్చే వేసవిలో వెస్టిండీస్‌తో జరిగే మూడు గేమ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ తర్వాత టెస్ట్ క్రికెట్‌ నుంచి వైదొలగనున్నట్టు శనివారం ప్రకటించాడు. ఈ మ్యాచ్ జూలై 10న జరగనుంది. అరంగేట్రం చేసిన లార్డ్స్‌ మైదానంలోనే తన చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడనున్నట్టు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్ల‌డించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్