సవతి తల్లి కాదు రాక్షసి

76చూసినవారు
సవతి తల్లి కాదు రాక్షసి
కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఓ చిన్నారి ప్రాణాలను సవతి తల్లి తీసేసింది. ఆ ప్రాంతానికి చెందిన రాయణ్ణ సీఆర్పీఎఫ్ జవాన్. పెళ్లై కూతురు పుట్టిన మూడేళ్లకు భార్య చనిపోవడంతో మరో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య మాత్రం చిన్నారిని చిత్రహింసలు పెట్టేది. ఇటీవల విపరీతంగా కొట్టడంతో చిన్నారి మరణించింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు సవతి తల్లిని అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్