టీచర్‌ను ప్రేమించిన స్టూడెంట్.. చివరికి (వీడియో)

110634చూసినవారు
యూపీలోని బిజ్నోర్‌లో శుక్రవారం దారుణం జరిగింది. ఓ కంప్యూటర్ సెంటర్‌లో కోమల్ దేవల్‌ (25) టీచర్‌గా పని చేస్తోంది. గతేడాది ఆ కంప్యూటర్ సెంటర్‌లో ప్రశాంత్ (23) చేరాడు. ఆ సమయంలో టీచర్‌ను చూసి ప్రేమలో పడ్డాడు. ఆమె కోసం మరోసారి కంప్యూటర్ కోర్సులో చేరాడు. తన ప్రేమను ఒప్పుకోలేదని తుపాకీతో టీచర్ కడుపులో కాల్చి చంపాడు. అతడు పారిపోతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్