తక్షణమే విధుల్లోకి రావాలంటూ.. ఆందోళన చేస్తున్న వైద్యులకి సుప్రీం కోర్టు సూచన

592చూసినవారు
తక్షణమే విధుల్లోకి రావాలంటూ.. ఆందోళన చేస్తున్న వైద్యులకి సుప్రీం కోర్టు సూచన
కోల్‌కతాలో వైద్యురాలిపై అత్యాచారం హత్య ఘటనపై నిరసన చేపడుతున్న వైద్యులు వెంటనే తిరిగి విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు కోరింది. "వైద్యులు పనిచేయకపోతే ప్రజారోగ్య వ్యవస్థ ఎలా నడుస్తుంది. విధుల్లో చేరిన తర్వాత మీకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూసుకునే బాధ్యత మాది అని సీజేఐ డీవై చంద్రచూడ్ హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జాతీయ టాస్క్ ఫోర్స్ వైద్యుల వాదనలు వింటుందని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్