అత్యాచారానికి గురై గర్భం దాల్చిన ఓ 14 ఏళ్
ల బాలిక 30 వారాల గర్భాన్ని వ
ైద్యపరంగా విచ్ఛిత్తి
చేసుకునేందుకు సుప్రీంకోర్టు ఇటీవల అనుమతించిన విషయం
తెలిసిందే. తాజాగా ఈ తీర్పును కోర్టు వెనక్కి తీసుకుంటున్నట్లు సోమవారం వెల్లడించింది. గర్భవిచ్ఛిత్తి తర్వాత తమ కుమార్తె ఆరోగ్యం విషయంలో ఆందోళనగా ఉందని బాలిక తల్లిదండ్రులు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లగా.. ఈ ఆదేశాలు చేశారు.