ధరణిలో అప్పీళ్ల వ్యవస్థను తీసేసారు

73చూసినవారు
ధరణిలో అప్పీళ్ల వ్యవస్థను తీసేసారు
రాష్ట్రంలో గతంలో ఎమ్మార్వో, ఆర్డీవో, జేసీ, కలెక్టర్‌ కోర్టులు ఉండేవి. తమ భూసమస్య వీటిలో పరిష్కారం కాకుంటే బాధితులు జిల్లా కోర్టుకు, హైకోర్టుకు వెళ్లేవారు. ధరణిలో ఈ అప్పీళ్ల వ్యవస్థను తీసేసి కావాలంటే కోర్టుకు వెళ్లొచ్చన్నారు. ఇలాంటి వాటితో పేదలు పడుతున్న ఇబ్బందులను గమనించే మేం అధికారంలోకి వచ్చాక ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామంటే ప్రజలు మమ్మల్ని విశ్వసించి ఆశీర్వదించారని మంత్రి పొంగులేటి అన్నారు. వారికిచ్చిన మాట మేరకు ప్రక్షాళన చేస్తున్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్