మేడారం వెళ్లేందుకు టికెట్ ధరలు ఇలా

11365చూసినవారు
మేడారం వెళ్లేందుకు టికెట్ ధరలు ఇలా
మేడారం జాతరకు వివిధ ప్రాంతాల నుంచి వెళ్లే ఆర్టీసీ బస్సుల టికెట్ ధరలను అధికారులు ఖరారు చేశారు. వరంగల్, హన్మకొండ, కాజీపేట నుంచి పెద్దలకు రూ.250, పిల్లలకు రూ.140, జనగామ 370-210, హైదరాబాద్ 550-310, నర్సంపేట 250-150, కొత్తగూడ 300-170, మహబూబాబాద్, తొర్రూరు 350-190, పరకాల 250-150, భూపాలపల్లి 220-130, ములుగు, గణపురం 200-110, గూడూరు 280-160, వర్ధన్నపేట 300-160, ఆత్మకూరు 210-120, మల్లంపల్లి రూ.180-110 లుగా ఉన్నాయి.

సంబంధిత పోస్ట్