ప్రారంభమైన కేంద్ర మంత్రివర్గ సమావేశం

54చూసినవారు
ప్రారంభమైన కేంద్ర మంత్రివర్గ సమావేశం
ఢిల్లీలోని మోదీ నివాసంలో కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక తొలి మంత్రివర్గ భేటీ ఇదే. ఈ భేటీలో కేంద్రమంత్రులకు కేటాయించే శాఖలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. అలాగే కేంద్ర మంత్రివర్గం పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటుచేయాలని రాష్ట్రపతి ద్రౌపదిముర్మును అభ్యర్థించనుంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ జరగబోయే సమావేశాల ప్రారంభం రోజున రెండు సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు.

సంబంధిత పోస్ట్